–కెసిఆర్ హయాంలోనే అదరికీ బ తుకమ్మ చీరలు అందజేత
–కాంగ్రెస్ వచ్చింది, బతుకమ్మ చీర లను కాటికి పంపాయి
–గత ఏడాది ఇస్తున్నామని ఆశపె ట్టి మహిళల ఆశలు ఆవిరిచేసిండ్రు
–బతుకమ్మ, దేవినవరాత్రులు ప్ర శాంతంగా జరుపుకోవాలి
–ప్రజలందరికీ బతుకమ్మ, శరన్న వరాత్రుల శుభాకాంక్షలు
–నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Bathukamma Festival : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని మాజీ శాసనసభ్యు లు కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నా రు. అదివారం పితృ అమావాస్యతో ప్రా రంభమయ్యే బతుకమ్మ ఉత్స వాలతో పాటు దేవి శరన్నవరాత్రి ఉ త్సవాలు ఐక్యతతో ప్రశాంతవాతా వరణంలో జరుపుకోవాలని సూ చించారు. ప్రకృతిని ఆరాధిస్తూ జ రుపుకునే బతుకమ్మ తెలంగాణ ఉ ద్యమంతో ఖండాంతరాలకు వి స్త రించిందని తెలిపారు.
పోరాడి సాధించిన తెలంగాణలో బ తుకమ్మను అధికారికంగా నిర్వహిం కునేలా చేసిన ఘనత ఆనాటి మన ముఖ్య మంత్రి కేసీఆర్ కె దక్కు తుందన్నారు. ఆనాటి నుంచే బతు కమ్మ పర్వదినాన్ని అధికారికంగా జ రుపుకుంటున్నామన్నారు. అందు లో భాగం గానే ప్రతి బతుకమ్మ పం డుగకు రాష్ట్రవ్యాప్తంగా ఆడపడు చులకు పెద్దన్నగా బతుకమ్మ కాను కగా చీరలు పంపిణీ చేసి తెలంగాణ మహిళల పట్ల కెసిఆర్ కు ఉన్న ఆదరాభిమానాలను చాటుకున్నార ని గుర్తు చేశారు. కెసిఆర్ హయాం లో ప్రతీ ఏడాది ఆడపడుచులం ద రికీ బతుకమ్మ చీరలు అందించామ న్నారు.
కాంగ్రెస్ వచ్చింది బతుకమ్మ చీరలు కాటికి చేరినట్లుదని, గత ఏడాది చీ రలు ఇస్తున్నామని ఆశపెట్టి మ హి ళల ఆశలు ఆవిరి చేశారన్నారు. ఈ ఏడాదైనా ఇస్తారో లేదో అని ఎదురు చూస్తున్నారని ఆడపడుచులకు ఇ చ్చే చీరల్లో కూడా ఇంత నిర్లక్ష్యం స రికాదన్నారు. ఏదిఏమైనా పండుగ లను ప్రశాంత వాతావరణంలో జరు పుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలంద రికీ ఆయన బతుకమ్మ, దేవీ శరన్న వరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలిపా రు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బ తుకమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షు రాలు రావుల రేణుక శ్రీపాద జ్యోతి గాదె లక్ష్మి గుంతకండ్ల నవనీత ఉ ట్కూరు కుసుమకుమారి బండ అ రుణ పులిమామిడి శోభ, కంచర్ల వినోద, కేతిరెడ్డి కవిత చింతపల్లి స రస్వతి, చంద్రకళ రీతు రాణి, తుని కేసి సంతోష, కొండి లక్ష్మి, రేగట్టే మంజుల, సునీత పబ్బతిరెడ్డి విజ యలక్ష్మి, ఇందిరా బండ కవిత మా లే శరణ్య రెడ్డి, యాట జయప్రద, సింగం లక్ష్మి, కాచం శోభారాణి స్వ రూప స్వాతి గగ్గనపల్లి సంధ్య సిం ధు, కంచర్ల విజయ, మాధవి లక్ష్మి, పార్వతి, పద్మ, బిందు కావ్య తదిత రులు పాల్గొన్నారు.