MLC Bomma Mahesh Kumar Goud : బీసీ సంఘాల ఆధ్వర్యంలో బిగ్ టి వి యాజమాన్యం దిష్టిబొమ్మ దగ్దం
MLC Bomma Mahesh Kumar Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పై బి గ్ టివి అసత్య కల్పిత కథనాలను ఖండిస్తూ శనివారం బిగ్ టివి యా జమాన్యం దిష్టిబొమ్మను బీసీ సం ఘాల ఆధ్వర్యంలో దగ్దం చేశారు. బడుగులను అవమానించే బిగ్ టీ వీ ఛానల్ ను తెలంగాణలో బ్యాన్ చేయాలని పిలుపుని చ్చారు. బీసీ లను రాజకీయంగా ఎదగకుండా కుట్రలు చేస్తున్న అగ్రకుల మీడి యా సంస్థ యాజమాని...