BC JAC Chairman Jajula Srinivas Goud : బిగ్ బ్రేకింగ్, బీసీసంఘాల అల్టిమే టం, మాటిచ్చి విస్మరిస్తే రాహుల్ రాష్ట్ర పర్యటనను అడ్డుకుంటాం
--కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లో రా జకీయంగా పుట్టగతులుoడవు --బీసీ రిజర్వేషన్ల అంశoలో అధి కార, ప్రతిపక్షాల కుమ్మక్కు కుట్రలు --సిట్ విచారణలoటూ రిజర్వేషన్ల అంశాన్ని మరుగునపడేశారు --పార్టీల పరంగానైనా 56 శాతం టికెట్లు బీసీలకు ఇవ్వాల్సిందే --జనాభా దామషా ప్రకారం బీసీల కు టిక్కెట్లివ్వని పార్టీలు ద్రోహులే --సీఎం, పీసీసీ చీఫ్ లు పురపోరు లో బీసీలకు సమాధానం చెప్పాలి --బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీని వాస్ గౌడ్ డిమాండ్ BC JAC Chairman Jajula Srinivas Goud : ప్రజా దీవెన,...