BC Associations : బీసీ సంఘo అల్టిమేటం, రిజర్వేష న్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తా మంటే కాంగ్రెస్ కు మూడినట్టే

--సీఎం తక్షణమే అఖిలపక్షంతో రా ష్ట్రపతితో భేటీ కావాలి --సర్పంచ్ ఎన్నికలలో గెలిచింది బీ సీలే పార్టీలు కాదు --బీసీ వాదాన్ని తక్కువ చేసిచూపిం చేందుకు అన్ని పార్టీల ప్రయత్నం --బీసీలకు నిరాశ మిగిల్చిన పార్ల మెంట్ సమావేశాలు --త్వరలోనే తెలంగాణ లో బీసీ ల రథయాత్ర చేపడుతాo --బీసీ జేఏసి రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి BC Associations : ప్రజా దీవెన, హైదరాబాద్: బీసీ రిజ ర్వేషన్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వనికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న తెలంగాణ పర్యటనకు...