Chairman Srinivas Goud : బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అల్టిమేటం, అప్పటి వరకు ఎ న్నికలాపకపోతే అగ్గిపుట్టిస్తాం

--బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్ష ణ కల్పించే వరకు ఆగాల్సిందే -- రాహుల్ గాంధీ మాటలు తెలం గాణ లో నీటిమూటలయ్యాయి --ఎన్నికలు జరుపాలంటున్న కాం గ్రె స్, బిజెపి ఇద్దరు బీసీ వ్యతిరేకులే --బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు రా ష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం Chairman Srinivas Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 42 శాతం బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ క ల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, అప్పటి వరకు సీఎం రేవంత్...