BC Leader Jajula : బీసీ సంఘం నేత జాజుల ఆగ్రహం, కాంగ్రెస్, బిజెపిలవి వాగ్దానాలు వట్టి బూటకమని తేలిపోయింది
--శీతాకాల పార్లమెంటు సమావేశా ల్లో పార్లమెంటును ముట్టడించే బా ధ్యత కాంగ్రెస్ దే --రాష్ట్ర అసెంబ్లీ చేసిన చట్టాన్ని పా ర్లమెంటులో ఆమోదించే బాధ్యత బిజెపిదే --జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ల రథయాత్ర నిర్వహిస్తాం --ఫిబ్రవరిలో లక్షలాదిమందితో హై దరాబాద్ ను దిగ్బంధిస్తాం --కాంగ్రెస్ పార్టీ బుద్ధి కుక్క తోక వంకర లాంటిది --రాజ్యాంగ సవరణ జరిగే వరకు పోరాటం ఆపొద్దన్న మధుసూదన చారి, ఈటేల రాజేందర్ BC Leader Jajula : ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపిలు బీసీలను నమ్మించి నయ...