Jajula Srinivas Goud : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కు బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ లేఖ, రాజ్యసభ సీటు బీసీలకే ఇవ్వాలి 

--సామాజిక న్యాయమే కాంగ్రెస్ పా ర్టీనీ కాపాడుతుంది --పెద్దల సీటు, స్కాములు చేసే గద్ద లకి ఇవ్వకండి --అగ్రకుల ధనవంతులకు ఇస్తే రా జ్యసభ సీటును వ్యాపారం కోసం వాడుకుంటారు Jajula Srinivas Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రం నుండి మార్చి నెలలో భ ర్తీ జరిగే రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీసీకి, ఇంకోటి ఎస్సీ ఎస్టీల కు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్...