Bcreservationshighcourt: బిగ్ బ్రేకింగ్, ఎలక్షన్ నోటిఫికేషన్ పై మద్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు, బీసీ రిజర్వేషన్లకు బ్రేక్

Bcreservationshighcourt : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాజకీ యాలలో గతంలో ఎన్న డూ లేని విధంగా ఉత్కంఠ సాగిన బిసి రిజర్వేషన్స్ పై తెలంగాణ హై కోర్టు మద్యంతర ఉత్తర్వులు వెలు వడించింది. బీసీ రిజర్వేషన్లపై రా ష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 9 పై అందరూ ఊహించినట్లే హైకోర్టు స్టే విధివించింది. ఈ సందర్భం గా తె లంగాణలోని స్థానిక సంస్థల ఎన్ని కల్లో బీసీ రిజర్వే షన్ల కేసు విచారణను నాలుగువారాల సమయం ఇస్తూ తన తీర్పు వెలువ రించింది....