District Collector Badugu Chandrashekhar : సమన్వయంతోనే రోగులకు అ త్యుత్తమ సేవలు
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ District Collector Badugu Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: వివిధ య జమాన్యాలకింద పని చేస్తున్న ప్ర భుత్వ వైద్యులు కలిసి కట్టుగా, స మన్వయంతో పనిచేయడం ద్వా రా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఇంకా ఉత్తమ సేవలను అందించవచ్చని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వాసు పత్రులకు వచ్చే రోగుల సమస్య ల ను గుర్తించి వారికి ఇంకా మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఉ ద్దేశించి ప్రాథమిక వైద్య ఆరోగ్య...