Minister Ponguleti Srinivas Reddy : సాదాబైనామాల పరిష్కారానికి భూ భారతి మార్గదర్శకం
--తొలగిన కోర్టుస్టే తో దరఖాస్తులకు త్వరలో మోక్షం --రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమా చార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి Minister Ponguleti Srinivas Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: భూభార తి చట్టం ద్వారా సాదాబైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తా మని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స మాచార పౌరసంబంధాల శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటిం చారు. సాదాబైనామాలపై ఉన్న స్టే ను రాష్ట్ర హైకోర్టు మగళవారం నా డు తొలగించిందని ఈ తీర్పు లక్ష లాది మంది...