Bhoomi Sunil : భూమి సునీల్ కీలక వ్యాఖ్య, దళా రీ వ్యవస్థ నిర్మూలనతోనే నిజమైన సాగున్యాయం
Bhoomi Sunil : ప్రజా దీవెన, తుంగతుర్తి: వ్యవ సా యం చేసే ప్రతి రైతు సాగు చట్టా ల పై అవగాహన కలిగి ఉండాలని భూచట్టాల నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యు డు భూమి సునీల్ అన్నారు. లిప్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేప ట్టిన తెలంగాణ సాగు న్యాయ యా త్ర లో భాగంగా సోమవారం తుంగ తుర్తి మండల కేంద్రంలోని తహసి ల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచే సిన కార్యక్రమంలో భూమి సునీల్ పాల్గొని మాట్లాడారు.దళారీ వ్యవ స్థ...