MP Chamala Kiran : బిగ్ బ్రేకింగ్, భువనగిరి ఎంపీ చా మల కిరణ్ సంచలన వ్యాఖ్య,ఫోన్ ట్యాపింగ్ తో ఎవరినీ ఎదగకుండా చేద్దామనుకున్నారు
MP Chamala Kiran : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు పరిణామాల పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీసీఎం కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలిచి న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆందోళనలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ద్వా రా ఎవరినీ ఎదగకుండా చేద్దామనే కుట్ర చేశారని ఎంపీ ఆరోపించారు. ఆదివారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడా...