Fire Officer Satyanarayana Reddy : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ అధికారులకు చిక్కిన అవినీతి తిమింగలం, ఫైర్ ఆ ఫీసర్ సత్యనారాయణ రెడ్డి అరెస్ట్
Fire Officer Satyanarayana Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు వేసిన వలలో అవినీతి తిమింగలం చిక్కింది. గురువారం ప క్కా సమాచారం మేరకు ఏసీబీ అ ధికారులు జరిపిన మెరుపు దాడి లో నల్లగొండ జిల్లా కేంద్రంలోని అ గ్నిమాపక కేంద్ర కార్యాలయం స్టేష న్ ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రె డ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
దీపావళి టపాసుల దుకాణం అను మతి కోసం రూ. 8 వేలు లంచం తీ సుకుంటూ ఏసీబీ అధికారులకు రె డ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. నల్ల గొండ జిల్లా కేంద్రంలోని ఫైర్ డి పా ర్ట్మెంట్ ఆఫీసులో ఏసీబీ అధికారు ల తనిఖీలు చేపట్టగా దీపావళి సం దర్భంగా క్రాకర్స్ షాపు ఏర్పాటు చే యడానికి షాపు నిర్వాహకుడి ద గ్గ ర రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కారు. మరిన్ని పూర్తి వి వరాలు ఇంకా తెలియాల్సి ఉంది.