Fire Officer Satyanarayana Reddy : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ అధికారులకు చిక్కిన అవినీతి తిమింగలం, ఫైర్ ఆ ఫీసర్ సత్యనారాయణ రెడ్డి అరెస్ట్ 

Fire Officer Satyanarayana Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు వేసిన వలలో అవినీతి తిమింగలం చిక్కింది. గురువారం ప క్కా సమాచారం మేరకు ఏసీబీ అ ధికారులు జరిపిన మెరుపు దాడి లో నల్లగొండ జిల్లా కేంద్రంలోని అ గ్నిమాపక కేంద్ర కార్యాలయం స్టేష న్ ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రె డ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. దీపావళి టపాసుల దుకాణం అను మతి కోసం రూ. 8 వేలు లంచం...