Praja Deveena
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 7:36 am Posted by : praja deveena

BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, పాలమూరు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ నివాసంలో ఏ సీబీ సోదాలు, కేసు నమోదు 

BIG BREAKING : ప్రజా దీవెన, మహబూబ్ నగర్: మహబూబ్‌నగర్‌లో డిప్యూటీ ట్రా న్స్‌పోర్ట్ కమిషనర్ నివాసంలో అ వి నీతి నిరోధక శాఖ (ఏసీబీ) విస్తృ తంగా సోదాలు కొనసాగుతున్నా యి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో నేప ద్యంలో సోదాల సందర్భంగా కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికా రులు వెల్లడించారు.

ఏసీబీ అధికారులు జరిపిన దాడు ల్లో కేసు నమోదుకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కే సు నమోదైంది. సోదాల్లో ఇప్పటివ రకు రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు అంచనాకు వచ్చి నట్లు ఏసీబీ సూత్రప్రాయంగా వెల్లడి స్తోంది.

కిషన్ నాయక్‌కు చెందిన స్థిర, చర ఆస్తులపై హైదరాబాద్, మహబూబ్‌ నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ సోదా లు కొనసాగుతుoడగా సమగ్రంగా విచారణ జరుపుతోన్న ఏసీబీ అధి కారులు ఈ సందర్భంగా కీలక పత్రా లు, నగదు, విలువైన ఆస్తుల వివ రాలు లభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా సోదాలు పూర్తి స్థాయిలో ముగిసిన అనంతరం సమగ్ర వివరాలు వెల్లడించను న్న ట్లు ఏసీబీ అధికారులు తెలియ జేశారు.