BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, పాలమూరు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ నివాసంలో ఏ సీబీ సోదాలు, కేసు నమోదు 

BIG BREAKING : ప్రజా దీవెన, మహబూబ్ నగర్: మహబూబ్‌నగర్‌లో డిప్యూటీ ట్రా న్స్‌పోర్ట్ కమిషనర్ నివాసంలో అ వి నీతి నిరోధక శాఖ (ఏసీబీ) విస్తృ తంగా సోదాలు కొనసాగుతున్నా యి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో నేప ద్యంలో సోదాల సందర్భంగా కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికా రులు వెల్లడించారు. ఏసీబీ అధికారులు జరిపిన దాడు ల్లో కేసు నమోదుకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కే సు నమోదైంది....