Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ మైనారిటీ రె సిడెన్షియల్ జూనియర్ కాలేజీలో వ చ్చే సంవత్సర ప్రవేశాల ప్రారంభం

Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండలోని నక్రేకల్ మైనారిటీ రెసి డె న్షియల్ జూనియర్ కాలేజీలో MEC & CEC గ్రూప్ లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రారంభం సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అస్మా షాహీన్ అధ్యక్షతన నిర్వా హకవర్గం ఆధ్వర్యంలో విస్తృత స్థా యి అవగాహన సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశంలో కళా శాలలో విద్యార్థినులకు అందిస్తున్న విద్యా, వసతి, నైతిక విలువలతో కూడిన సౌకర్యాలపై సమగ్రంగా వి వరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు...