Praja Deveena
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 9:04 am Posted by : praja deveena

CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ సమక్షం లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సి టీ, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ మధ్య ఒప్పందం 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో విద్యా ప్రమాణాలను పెంపొం దించడంతో పాటు విద్యా వ్యవస్థ ను మరింత మెరుగ్గ మార్చాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంద ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యూ నివర్సిటీలను బలోపేతం చేయడం తో పాటు అంబేద్కర్ ఓపెన్ యూని వర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్‌గా తీర్చి దిద్దేందుకు అవసరమైన అన్ని చర్య లు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ క్షం లో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేష న్ అకాడమీ (iDEA) ఏర్పాటుకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేద్క ర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU), కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) మ ధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) అధ్యక్షుడు, సీఈఓ ప్రొఫెస ర్ పీటర్ స్కాట్, డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛా న్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పరస్పరం ఒప్పంద పత్రాలను మా ర్చుకున్నారు.

ఈ ఒప్పందంతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిజిటల్ విశ్వవిద్యా లయంగా అభివృద్ధి చెందనుంది. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి iDEA అత్యా ధునిక డిజిటల్ హబ్‌గా పనిచేస్తుం ది. టెక్నాలజీ ద్వారా నాణ్యమైన వి ద్య అందించేందుకు వీలు కలుగు తుంది.

ఈ సమావేశంలో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) అధ్యక్షుడు, సీఈఓ ప్రొఫెసర్ పీటర్ స్కాట్, ప్రభుత్వ స లహాదారు కేశవరావు, BRAOU వై స్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్ర పాణి, ఉన్నతాధికారులు పాల్గొన్నా రు.