CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ సమక్షం లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సి టీ, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ మధ్య ఒప్పందం
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో విద్యా ప్రమాణాలను పెంపొం దించడంతో పాటు విద్యా వ్యవస్థ ను మరింత మెరుగ్గ మార్చాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంద ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యూ నివర్సిటీలను బలోపేతం చేయడం తో పాటు అంబేద్కర్ ఓపెన్ యూని వర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్‌గా తీర్చి దిద్దేందుకు అవసరమైన అన్ని చర్య లు తీసుకుంటున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ క్షం లో ఇంటిగ్రేటెడ్ డిజిటల్...