Maredumilli Encounter : బిగ్ బ్రేకింగ్, మారేడుమిల్లి మరో భా రీ ఎన్ కౌంటర్, ఏడుగురు మావో యిస్టుల హతం 

Maredumilli Encounter : ప్రజా దీవెన అమరావతి: కేంద్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మావోయిస్టుల అంతం ప్రతిజ్ఞ ( ఆపరేషన్ కగార్ ) అనుకున్నది అనుకున్నట్లు నెరవేరే సమయం అవుతున్నమవుతున్నట్లు సం కేతాలు అందుతున్నాయి. మావో యిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ జరిగి 24గంటలు గడువక ముందే ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ ఎన్ కౌం టర్ జరిగింది. ఈ సంఘటన నేప ద్యంలో దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రం...