Pharma Sector US : బిగ్ బ్రేకింగ్, ఫార్మా రంగంలో మరో మైలురాయి, రూ.9 వేల కోట్ల పెట్టు బడులకు అమెరికా కంపెనీ అంగీకారం
Pharma Sector US : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ మరోసారి ప్రపంచం దృష్టిని ఆక ర్షించింది. ప్రపంచంలో పేరొందిన ఫా ర్మా దిగ్గజ కంపెనీ ఎల్ లిల్లీ కంపెనీ దేశంలోనే మొదటి సారిగా తమ మాన్యుఫాక్షరింగ్ యూనిట్ ను హై దరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్ర కటించింది. ఈ యూనిట్ ఏర్పాటు కు ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.9000 కోట్లు) భారీ పెట్టుబడుల కు కంపెనీ ముందుకొచ్చింది. దీంతో ఎల్ లిల్లీ కంపెనీ ప్రపంచ వ్యాప్తం గా తమ ఔషధాల సరఫరా...