Azharuddin Telangana Minister : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్
Azharuddin Telangana Minister : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలంగా ణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా కొనసాగుతున్న మంత్రివర్గ విస్తరణ ముగిసింది. విస్తరణలో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యం లో తెరమీద కొచ్చిన అజారుద్దీన్ ఎ ట్టకేలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీ కా రం చేశారు. శుక్రవారం మధ్యా హ్నం 12.15 గంటలకు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో...