BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, బీసీ సంఘాల అల్టిమే టం, రైతు ఉద్యమ తరహాలో బిసి ఉద్యమాన్ని చేపడతాం

--బీసీ రిజర్వేషన్ల సాధన కోసం దేశా న్ని ఏకంచేస్తాం --జనవరిలో బీసీ బిల్లుకు మద్దతు కూడగడతాం --పార్లమెంటులో కాంగ్రెస్ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టాలి --బిఆర్ఎస్ పెట్టిన ప్రైవేట్ బిల్లుకు బిజెపి, కాంగ్రెస్ లు మద్దతివ్వాలి --మార్చిలో లక్షలాదిమందితో హైద రాబాదులో బీసీ సింహగర్జన సభ BIG BREAKING : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశవ్యా ప్తంగా ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసి జనాభా దామాశ ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని దేశం లోని 11 రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మా నం చేసి కేంద్ర...