Big Breaking : బిగ్ బ్రేకింగ్, బీసీసంక్షేమసంఘం ఆ ద్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి, భారీ ర్యాలీ తీసిన బీసీలు

Big Breaking :  ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముట్టడి కార్యక్రమం ని ర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రా జ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రం లో కలెక్టరేట్ ముందు 42 శాతం రి జర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవా లని చట్టబద్రత కల్పియాలని ని నాదంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సం...