Bharat Rashtra Samithi Leaders in Nalgonda : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ బిఆర్ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు, హైకో ర్టు తీర్పుతో కాంగ్రెస్ ‘డైవర్షన్’ పాలి టిక్స్‌కు బ్రేక్
Bharat Rashtra Samithi Leaders in Nalgonda : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రంలో సంచలనాలకు కేంద్ర బిందువైన కా ళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న దుష్ప్రచారానికి హై కోర్టు ఇచ్చిన తీర్పు గట్టి సమాధాన మని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయ పడ్డారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్య వహరిస్తున్న పీసీ ఘోష్ కమిషన్ ను, అందుకు సహకరిస్తున్న...