Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KomatireddyPrateekReddy : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలోని బొట్టు గూడ ప్రభుత్వ స్కూల్ కు “కోమటి రెడ్డి ప్రతీక్” ప్రభుత్వ పాఠశాలగా నామకరణం

--కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆ ధ్వర్యంలో రూ.8కోట్లతో నూతన స్కూల్ భవన నిర్మాణం --కార్పోరేట్ స్థాయిలో నిర్మించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి --పేద విద్యార్థులకు నాణ్యమైన వి ద్యయే లక్ష్యమన్న మంత్రి --నియోజకవర్గంలోని అంగన్వాడీ లు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ లనూ ఆదర్శంగా తీర్చిదిద్దుతామ న్న మంత్రి --నామకరణం పట్ల సీఎం రేవంత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి --త్వరలో సీఎంచేతుల మీదుగా పా ఠశాలను ప్రారంభిస్తామని వెల్లడి

 

KomatireddyPrateekReddy: ప్రజా దీవెన, హైదరాబాద్: నల్లగొం డ జిల్లా కేంద్రం ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అం దించిం ది. జిల్లా కేంద్రంలోనీ బొట్టుగూడ ప్ర భుత్వ పాఠశాలకు “కోమటిరెడ్డి ప్ర తీక్” ప్రభుత్వ పాఠశాలగా నామకర ణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government ) మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది.నల్లగొండ బొట్టుగూడ ప్రాంతంలో శి థిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రైమరీ, హై స్కూల్ పాఠశాల స్థానంలో కా ర్పోరేట్ స్కూల్స్ కు దీటుగా అత్యా అధునిక సౌకర్యాలతో మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి ( minis ter KomatiReddy Venk atReddy ) తనసొంత నిధులతో నూతన భవన నిర్మాణానికి పూనుకున్న విషయం విదితమే. ఈ క్ర మంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేష న్ ద్వారా సుమారు రూ. 8కోట్ల వ్య యంతో నూతన స్కూల్ భవన ని ర్మాణం చేస్తూ ఈ పాఠశాల ను తెలంగాణ లో టాప్ మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతామని మం త్రి పేర్కొ న్నారు.

పాఠశాలలో 1,2వ తరగతి నుండే పిల్లలు ప్ర పంచంతో పోటీపడే విధం గా ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు వీలుగా కంప్యూ టర్ విద్య,డిజిటల్ క్లాసులు, ఇంగ్లీ ష్,ఉర్దూ మీడియం బో ధనకు బెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నియ మిం చనున్నట్లు తెలిపారు. కార్పోరేట్ కు దీటుగా మెరుగైన విద్యా “కోమ టి రెడ్డి ప్రతీక్ బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్లో అందనుందని, స్కూల్లో అడ్మిషన్ కోసం కార్పోరేట్ స్కూల్స్ కంటే డిమాండ్ పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

 

అన్ని రకాల సకల సౌకర్యాలతో కూ డిన పక్కా భవనంలో పేద వి ద్యా ర్థులకు మెరుగైన విద్యను అందిం చాలనే ఉద్దేశ్యంతో బొట్టు గూడ స్కూల్ నిర్మించామని,రానున్న మూడేళ్లలో దశల వారీగా ని యోజ కవర్గంలోని అన్ని అంగన్వాడీలు, ప్ర భుత్వ పాఠశాలలు, కా లేజీలు అధు నాతన సౌకర్యాలతో ఆదర్శంగా తీ ర్చిదిద్దుతామని చెప్పారు. బొట్టు గూడ స్కూల్ తో అది ప్రారంభించా మని మంత్రి తెలిపారు.ఇప్పటికే నల్గొండలో సుమారు రూ. 10కోట్ల విలువ గల కోమటిరెడ్డి ప్ర తీక్ జూనియర్ కళాశాల అధు నా తన కాంప్లెక్స్ భవనం నిర్మిం చామని, తిప్పర్తి, కనగల్ జూనియర్ కళా శాలలు కోమటి రెడ్డి ప్ర తీక్ ఫౌండే షన్ ఆధ్వర్యంలో మోడల్ కాలేజీ లుగా మార్చేం దుకు ఏర్పాట్లు చేస్తు న్నట్లు తెలిపారు.

PHC ల అప్ గ్రేడ్ కు శ్రీకారం చు ట్టినట్టు గుర్తు చేశారు.బొట్టుగూడ ప్రభుత్వ స్కూలే కాకుండా పేద లకు నాణ్యమైన విద్యా, వై ద్యం అందించడమే లక్ష్యంగా ఎక్క డా ఖర్చుకు వెనుకాడకుండా ప్రభు త్వ పాఠశాలలు,కాలేజీలు,ప్రభుత్వ ఆసుపత్రులు కోమటి రెడ్డి ప్ర తీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరుగు పరుస్తున్నామని గుర్తు చేశా రు.ఇటీవల నల్గొండ GGH లో హైదరా బాద్ టాప్ కార్పోరేట్ హా స్పిటల్స్ లో కూడా లేని అధునాతన లాప్రో స్కోపీ యూనిట్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని, గైనకాల జిస్ట్ విభాగాన్ని అభివృద్ధి తెలిపారు.

త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం... బొట్టుగూడ స్కూల్ కు తన కుమారుడు “కోమటి రెడ్డి ప్ర తీక్” ప్రభుత్వ పాఠశాలగా నా మకర ణం చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ భావోద్వే గా నికి లోన య్యారు.జీవో ఇచ్చిన ముఖ్య మంత్రి శ్రీ ఏ.రే వంత్ రెడ్డి ( CM RevanthReddy) కి,అందుకు కృషి చేసిన అధికారులకు మంత్రి ప్రత్యేక ధన్య వా దా లు తెలిపారు.రానున్న ఒకటి,రెండు నెలల్లో ము ఖ్యమంత్రి రేవం త్ రెడ్డి చేతుల మీ దుగా పాఠశాలను ప్రారంభిస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించా రు.