MLC Kavitha suspended: బిగ్ బ్రేకింగ్, బిఆర్ఎస్ సంచలన ని ర్ణయం, పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్
MLC Kavitha suspended : ప్రజాదీవెన,హైదరాబాద్: తెలంగా ణతో పాటు దేశ వ్యాప్తంగా అంద రూ ఊహించినట్టే ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత బిఆర్ఎస్ నుంచి బహి ష్కరణకు గురైంది. మాజీ ముఖ్య మంత్రి, బిఆర్ ఎస్ అధినేత కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు ( kcr) తన కూతురు జాగృతి అధ్యక్షురాలు, ఎ మ్మెల్సీ కవితకు సభ్య సమాజం ఊ హించినట్లుగానే షాక్ ఇచ్చారు. గ త కొంతకాలంగా కవిత వ్యవహార శైలిపై పార్టీ అధినేతగా కేసీఆర్ ఆగ్ర హంతో ఉన్నట్లు సమాచారం...