Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ నగర మేయ ర్ గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్ర మాణస్వీకారం, డిప్యూటీగాఆమెర్
Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సా ధించిన 32 వ డివిజన్ కార్పొరేట ర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్ల గొండ నగర మేయర్ గా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అదే సమ యంలో నల్లగొండ నగర డిప్యూటీ మేనేజర్ గా 45వ డివిజన్ కార్పొ రేటర్ ఆమేర్ కూడా ప్రమాణ స్వీ కారం చేశారు. ఇదిలా ఉండగా నల్లగొండ ము న్సి పల్ కార్పొరేషన్‌లో నూతనంగా ఎ న్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీ...