Big Breaking : బిగ్ బ్రేకింగ్, డిల్లీ ఎర్రకోట మెట్రో స్టే షన్ వద్ద కారులో పేలుడు, పక్క వా హనాలకoటుకున్న మంటలు 

Big Breaking : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రాజ ధాని న్యూ ఢిల్లీ లో కారు పేలుళ్లు సంభవించాయి. సోమవారం సా యంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఒక కారు పే లిపోవడంతో భారీ స్థాయిలో మం టలు చెలరేగాయని, అనేక వాహ నాలు దెబ్బతిన్నాయని అధికారిక వర్గాల ద్వారా తెలియవచ్చింది. అగ్నిమాపక అధికారులు అందించి న వివరాల ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య వేళల్లో పేలుడు సంభవించినట్లు కా ల్...