Nutrient Based Subsidy 2025 : బిగ్ బ్రేకింగ్, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఎరువుల ఆర్థికభారాన్ని తగ్గించేందుకు రూ.37,952 కోట్ల న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అమ లు

Nutrient Based Subsidy 2025 : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తం గా రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి క బురు అందించింది. ఎంతోకాలంగా రైతాంగానికి భారంగా పరిణమించి న ఎరువుల సమస్యను శాశ్వతం గా పరిష్కరించేందుకు మంగళవా రం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమా వేశం సంచలన నిర్ణయం తీసుకుం ది. దేశంలో ఎరువుల ఉత్పత్తి కంపె నీలకు న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అమలు చేయాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తూ కేం ద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి మంగళవారం...