Digital Census 2027 : బిగ్ బ్రేకింగ్, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, డిజిటల్ మార్గంలో 2027లో జనాభా లెక్కలు 

Digital Census 2027 : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీ సుకుంది. 2027 లో చేపట్టబోయే జనాభా లెక్కలను డిజిటల్ యాప్ ద్వారా వివరాలు సేకరిస్తామని వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలు వివరాలు అందించే సౌకర్యం కల్పిస్తామని లో క్ సభ సమావేశాల్లో కేంద్ర ప్రభు త్వం వెల్లడించింది. మొత్తానికి దేశ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమై న జనగణనలో సాంకేతిక ఆవిష్క రణలు రాబోతున్నాయి. ఈ విష యాన్ని కేంద్ర ప్రభుత్వగృహ వ్యవ హారాల మంత్రి నిత్యానంద్ రాయవిషయాలను...