Chennai Cardiologist Death : బిగ్ బ్రేకింగ్,చెన్నెలో గుండెవైద్య ని పుణికి గుండెపోటు, కార్డియాక్ సర్జ న్ హఠాన్మరణం
Chennai Cardiologist Death : ప్రజా దీవెన, చెన్నై: ప్రస్తుత సమా జంలో ఏ ఒక్కరికి వారివారి జీవితా ల్లో ఎప్పుడు ప్రతిబంధకాలు ఎదుర వుతాయో అర్థం కాని పరిస్థితి దా పురించింది. ప్రతి మనిషికి చావు ఎ ప్పుడు, ఎలా వస్తుందనేది ఎవరూ ఊహించలేని రోజులు రానే వచ్చా యని తెలుస్తోంది. ఎవరైనా అనా రోగ్యానికి గురై చనిపోతే తొందరగా ఆస్పత్రికి తీసుకెళ్తే బాగుండని అం తా అనుకుంటారు కానీ, ఓ గుండె వైద్యనిపుణుకే అదీ కూడా ఆసుప త్రిలో ఉండగానే ఆపద వస్తే...