CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, మ‌హిళాఉత్ప‌త్తుల మార్కె టింగ్‌కు అమెజాన్‌తో ఒప్పందo 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: తెలంగా ణవ్యాప్తంగా మ‌హిళా సంఘాలు ఉ త్ప‌త్తి చేస్తున్న వివిధ వ‌స్తువులను ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా అంత‌ ర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందు కు అమెజాన్‌తో సంప్ర‌దింపులు చే స్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాన‌మంత్రి ఇందిరాగాంధీ జ‌యంతిని పుర‌స్క‌ రించుకొని నెక్లెస్ రోడ్డులోని ఇంది రాగాంధీ విగ్ర‌హానికి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధ‌వారం పూల‌ మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం అక్క‌డ ఇందిరా మ‌హి ళా శ‌క్తి చీర‌ల పంపిణీని ప్రారంభిం చారు....