CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి అ ప్పీల్, సన్నబియ్యం పంపిణీని సర్వ త్రా అమలుచేయండి

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల్లో వినియోగదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొ న్నారు. తెలంగాణలో మాదిరిగా దే శంలోని అన్ని ప్రాంతాల్లో సన్నబి య్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కో రారు. గురువారం హోటల్ తాజ్ కృష్ణలో కేంద్ర వినియోగదారుల వ్య వహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి...