CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు ముహూ ర్తం ఖరారు, 6రోజులు 6జిల్లాల్లో టూర్ కు సన్నద్ధం 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గా ణ ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి జిల్లాల పర్యటనకు ము హూర్తం ఖరారైంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా పర్యట నకు అధికారికంగా టూర్ షెడ్యూల్ విడుదలైంది. దీంతో పంచాయతీ ఎ న్నికల్లో గెలుపే లక్ష్యంగా జిల్లాల ప ర్యటనకు సీఎం రేవంత్ సిద్ధమ య్యారు. ఈ మేరకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ముఖ్యమం త్రి కార్యాలయం విడుదల చేసింది. తెలంగాణ...