CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీల క ఆదేశం, వందనియోజకవర్గాల్లో పబ్లిక్ స్కూళ్లు ప్రారంభించాలి
--పైలెట్ ప్రాజెక్టు తరహాలో నియో జకవర్గంలో ఒకటి --ఆరుట్ల పాఠశాల తరహాలో సకల వసతులు, రవాణా సౌకర్యం --క్యూర్‌లో ఏడాదిలో సకల వసతు లతో ప్రభుత్వ పాఠశాలలు సిద్ధం --99 రోజులపోగ్రాంలో వారంరోజు లు పాఠశాల, కళాశాలల్లో కార్యక్ర మాలు --ఏఐ సాంకేతికపై ఉపాధ్యాయు లు, లెక్చరర్లకు స్వల్పకాలిక శిక్షణ -- ప్రాథమిక నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ --విశ్వవిద్యాలయాలకు నిధులపై నివేదిక సమర్పించండి --విద్యాశాఖపై సమీక్షలో ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్:...