CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, రవాణాశాఖ చెక్ పోస్టు లన్నింటినీ తక్షణం మూసివేయాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖకు సంబంధించిన అన్ని చెక్ పోస్టులను తక్షణం మూసివేయాల ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ దేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రవాణా కమిషనర్ డీటీఓలకు ఆదేశాలు విడుదల చే శారు.రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా రవా ణా అధికారులు (డీటీఓ) స్వయం గా చెక్ పోస్టుల వద్ద ప్రస్తుతం ఉన్న బోర్డులను, బారికేడ్లను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించి, చెక్ పో స్టులు మూసి...