CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ ఆదేశా లు, పురపోరులో మంత్రులకు కీలక బాధ్యతలు

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో త్వరలో జరగబోయే పురపో రుకు సంబంధించి ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకు న్నారు. మున్సిపల్ ఎన్నికల నేప థ్యంలో పార్లమెంట్ ల వారిగా మం త్రులకు భాధ్యతలు అప్పగించారు. తెలంగాణ వ్యాప్తంగా ఒక్కో పార్ల మెంట్ నియోజకవర్గo భాధ్యత సొంత నియోజకవర్గం కాకుండా బ యట నియోజకవర్గానికి ఒక్కో మం త్రికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చే శారు. వీరంతా రేపటి నుంచి పా ర్ల మెంట్ సెగ్మెంట్...