CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సామాన్యుడిలా వచ్చి భక్తుల మధ్యచేరి గణనాథుల నిమ జ్జనoలో సీఎం రేవంత్ రెడ్డి, సదా సీదా పర్యటన
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుము ల రేవంత్ రెడ్డి ఎలాంటి హంగూ ఆ ర్భాటం లేకుండా, కట్టుదిట్టమైన భ ద్రత బలగాలు లేకుండా సాధారణ సిబ్బందితో హైదరాబాద్ గణనాధు ని నిమజ్జన కార్యక్రమంలో ప్రత్యక్ష మయ్యారు. ఎప్పుడూ ఉండే భద్ర తా సిబ్బంది కూడా లేకుండా ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఒక సా మాన్యుడిలా వచ్చి భక్తుల మధ్య చేరిపోయి గణనాథుల నిమజ్జన కా ర్యక్రమాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపులు, క్లియరెన్స్ లే కుండా...