CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, నీటి వివాదాల విషయం లో తెలంగాణ శాశ్వత పరిష్కారం కోరుకుంటోంది
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రా లతో వివాదాలు కోరుకోవడం లే దని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్య మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చే శారు. నదీ జలాలకు సంబంధించి పంచాయతీ కావాలా..! నీళ్లు కావా లా..! అని అడిగితే తెలంగాణ రా ష్ట్రానికి నీళ్లు కావాలని కోరుకుంటా మని చెప్పారు.నదీ జలాలపై రాజకీ య ప్రయోజనం పొందాలని ప్రభు త్వం భావించడం లేదని, రాజకీ...