District Collector Tejas Nandlal Pawar : బిగ్ బ్రేకింగ్, మునగాల తహసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక త నిఖీ, ఉద్యోగుల సస్పెండ్
District Collector Tejas Nandlal Pawar : ప్రజా దీవెన, కోదాడ: సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న అధికారుల పనితీరు ను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువా రం మునగాల తహసీల్దార్ కార్యా లయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అప్పటికే ఉదయం 11 గంటల సమయం దాటినా సగానికి పైగా రె వెన్యూ అధికారులు ఆఫీసుకు రాక పోవడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేశారు. మీ ఆఫీసులో సిబ్బంది సమయపాలన పాటించరా...