Collector Tripathi : బిగ్ బ్రేకింగ్, పంచాయతీ అభ్యర్ధు లకు కలెక్టర్ త్రిపాఠి కీలక సూచన, నామినేషన్ల పరిశీలన సమయం వ రకు ధృవపత్రాలు సమర్పించవచ్చు
Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: పంచాయ తీ పోటీ చేసే అభ్యర్థులు నామినేష న్ వేసే సమయంలో బ్యాంకు ఖా తా, కులధ్రువీకరణ పత్రాలు సమ ర్పించని పక్షంలో నామినేషన్ల పరిశీ లన సమయం వరకు స మర్పించవ చ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అ న్నారు. శుక్రవారం ఆమె తిప్పర్తి మండలంలో తిప్పర్తి , మామిడాల, పజ్జురు గ్రామ పంచాయతీలలో మొ దటి విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ ఇప్ప...