Naveen Yadav : బిగ్ బ్రేకింగ్, జూబ్లీహిల్స్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన కాంగ్రెస్, భారీ మెజా రిటీ నవీన్ యాదవ్ ఘనవిజయం
Naveen Yadav : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గా ణలో ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పా ర్టీ బ్లాక్ బస్టర్ కొట్టిoది. కాంగ్రెస్ అ భ్యర్థి నవీన్ యాదవ్ అది నుంచి ఆధిక్యతల కొనసాగిస్తూ చివరి రౌండ్ వరకు తన ఆధిక్యతను ప్రద ర్శించాడు. మొదటి, రెండో రౌండ్ లతో పాటు మూడో రౌండ్ ముగిసే సరికి ఆయన 6042 ఓట్ల ఆధిక్యం లో కొనసాగుతూ వచ్చి లెక్కింపు పూర్తయ్యే సరికి 24, 758 ఓట్ల మె జారిటీ తో...