Praja Deveena
Newspaper Banner
Date of Publish : 26 November 2025, 8:05 am Posted by : praja deveena

Big Breaking : బిగ్ బ్రేకింగ్, తెలుగు విశ్వవిద్యాల యంలో ‘దీక్ష దీవస్’ పోస్టర్ ఆవిష్క రణ

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ఉద్యమ రథసారథి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ము ఖ్య మంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రా న్ని సాధించాలనే ఒక దృడ సంక ల్పంతో 2009 నవంబర్ 29వ తా రీకు నాడు కెసిఆర్ ‘చచ్చుడో తెలం గాణ వచ్చుడో’ అనే నినాదంతో ‘ఆ మరణ నిరాహార దీక్ష’ పేరుట దీక్ష ది వస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దీక్ష దివస్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించిందని, తెలంగాణ ప్ర జానీకం కెసిఆర్ దీక్షా దివస్ కార్యక్ర మానికి స్వచ్ఛందంగా మద్దతు ఇ వ్వడం జరిగిందని గుర్తు చేశారు.

ఇంతటి విశిష్టత కలిగిన దీక్షా దివస్ కార్యక్రమాన్ని నేడు తెలంగాణ ప్రజ లందరు గుర్తుచేసుకోవాల్సిన ఆవ శ్యకత ఉన్నదనే దృక్పథంతో బిఆ ర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్య క్షులు కేటీఆర్, బిఆర్ఎస్వి రాష్ట్ర అ ధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమె ట్ల బాలరాజు యాదవ్ ఆదేశానా నుసారం సురవరం ప్రతాపరెడ్డి తె లుగు విశ్వవిద్యాలయంలో బిఆర్ ఎస్వీ నాయకుల ఆధ్వర్యంలో ఈ నెల 29వ తారీకు నాడు చేపట్టబో యే దీక్షా దివస్ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్, కుత్బుల్లాపూర్ నియోజక వర్గం టిఆర్ఎస్వి అధ్యక్షులు అఖి ల్ , ఉపాధ్యక్షులు కోర్ర ప్రవీణ్ నా యక్, బిఆర్ఎస్వి రాష్ట్ర నాయ కు లు నెమ్మది శ్రవణ్ కుమార్, బి రవికి రణ్ , గోపాల్ నాయక్, అనిల్ నా యక్ తదితరులు పాల్గొన్నారు.