Big Breaking : బిగ్ బ్రేకింగ్, తెలుగు విశ్వవిద్యాల యంలో ‘దీక్ష దీవస్’ పోస్టర్ ఆవిష్క రణ

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ఉద్యమ రథసారథి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ము ఖ్య మంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రా న్ని సాధించాలనే ఒక దృడ సంక ల్పంతో 2009 నవంబర్ 29వ తా రీకు నాడు కెసిఆర్ 'చచ్చుడో తెలం గాణ వచ్చుడో' అనే నినాదంతో 'ఆ మరణ నిరాహార దీక్ష' పేరుట దీక్ష ది వస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దీక్ష దివస్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించిందని, తెలంగాణ ప్ర...