Deputy CM Bhatti Vikramarka : బిగ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం భట్టి వి క్రమార్క కీలక ప్రకటన, వచ్చే ఏడా దే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభం
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, మధిర: తెలంగాణ రా ష్ట్రం విద్యా రంగంలో దేశానికే ఆద ర్శంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పై ప్రత్యేక దృష్టి సారిం చారని వారి అంచనాలకు అనుగు ణంగా ఆర్థిక శాఖలో ప్రణాళికలు చే సుకుని ముందుకు పోతామని డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన మధిర క్యాంపు కార్యాలయంలో వి ద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీ క్ష నిర్వహించిన అనంతరం మీ డి యాతో మాట్లాడారు. సీఎం...