Deputy CM Bhatti Vikramarka : బిగ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం భట్టి కీ లక వ్యాఖ్య, ఐఏఎస్ అధికారిగానే కా కుండా ప్రజాసేవకుడిగా గుర్తింపు పొందాలి

--మార్పు, గౌరవం తీసుకొస్తే మీరు విజయం సాధించినట్టే --నిజాయితీగా సేవ చేయండి ధై ర్యంగా నిర్ణయాలు తీసుకోండి --సివిల్ సర్వీస్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రజలు మిమ్మల్నిఒక అధికారిగా మాత్రమే కాకుండా ప్రజాసేవకుడిగా గుర్తుపె ట్టుకోవ‌డం వ‌ల్ల‌నే సివిల్ స‌ర్వీసెస్ హోదాకు న్యాయం చేయ‌గ‌లిగిన వారుగా నిలిచిపోతార‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నా రు. గురువారం మర్రి చెన్నారెడ్డి మా నవ వనరుల...