Deputy CM Bhatti Vikramarka : బిగ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం భట్టి అ ల్టిమేటం, విద్యుత్ స్తంభాలపై కేబు ల్ వైర్లను తక్షణమే తొలగించండి 

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ప్రా ణాంతకంగా మారిన కేబుల్ వైర్లను వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని డిప్యూటీ సీఎం, వి ద్యుత్ శాఖ మంత్రి ఉన్నతాధికారు లను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాల యంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికా రులతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థి తులను దృష్టిలో పెట్టుకొని డిప్యూ టీ సీఎం సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.   మానవీయ కోణంలో ఆలోచించి కే బుల్ వైర్లను తొలగించాలని...