Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 12:18 pm Posted by : praja deveena

Big Breaking : బిగ్ బ్రేకింగ్, ఉప్పల్ స్టేడియంలో మెస్సి ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఏ ర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ సీ ఎం

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ ఉప్పల్ స్టేడియంలో ఈనెల 13న జరగనున్న మెస్సి ఫ్రెండ్లీ ఫు ట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడిషనల్ డీజీ విజయ్ కుమార్, రాచకొండ సిపి సుధీర్ బాబులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పరిశీ లించారు. అనంతరం ఆయన

మీడియాతో మాట్లాడారు. లియోనల్ మెస్సి ఫుట్బాల్ మ్యాచ్ కు దేశం నలుమూలల నుంచి అభి మానులు వస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఫుట్బాల్ క్రీడాభిమానులు మ్యాచ్ కోసం వస్తున్న నేపథ్యంలో భద్రత, సౌకర్యం తదితర అంశాల ను దృష్టిలో పెట్టుకొని నిర్దేశించిన స మయం కంటే ముందే అభిమాను లు స్టేడియంలోకి చేరుకొని వారి వా రి సీట్లలో కూర్చోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు.

క్రీడా అభిమానులకు అన్ని రకాల వ సతులు ఏర్పాటు చేసినట్లు తెలిపా రు.ఈ సందర్భంగా స్టేడియంలో జ రుగుతున్న ఏర్పాట్లను రాచకొండ సిపి సుధీర్ బాబు, పోలీస్ అధికా రులు, హెచ్ సీఏ అధికారులు డి ప్యూటీ సీఎంకు వివరించారు. మె స్సి మ్యాచ్ కోసం వచ్చి, వెళ్లే మార్గా లు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇ తర విఐపి లు వచ్చి వెళ్లే మార్గాల ను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా పరి శీలించారు. మొత్తంగా హాజరవు తున్న అభిమానుల సంఖ్య, సుల భంగా వచ్చి వెళ్ళేందుకు ఏర్పా టు చేసిన గేట్ల సంఖ్య, పార్కింగ్ ఫు ట్బాల్ క్రీడా అభిమానుల కోసం మెట్రో, ఆర్టీసీ వంటి రవాణా సంస్థ ల ద్వారా ఏర్పాటు చేస్తున్న రవా ణా సౌకర్యాలను ఆయన సంబం ధిత అధికారులను అడిగి తెలుసు కున్నారు.