Big Breaking : బిగ్ బ్రేకింగ్, ఉప్పల్ స్టేడియంలో మెస్సి ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఏ ర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ సీ ఎం

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ ఉప్పల్ స్టేడియంలో ఈనెల 13న జరగనున్న మెస్సి ఫ్రెండ్లీ ఫు ట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడిషనల్ డీజీ విజయ్ కుమార్, రాచకొండ సిపి సుధీర్ బాబులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పరిశీ లించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లియోనల్ మెస్సి ఫుట్బాల్ మ్యాచ్ కు దేశం నలుమూలల నుంచి అభి మానులు వస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేశం నలుమూలల నుంచి వేలాది...